ಅರ್ಥ : నూనెలోగాని నెయ్యిలో గాని వేసి చేసే రొట్టెలాంటి పదార్థం
ಉದಾಹರಣೆ :
అతను పీట మీద కూర్చొని పాయసం పూరీ తింటున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
ಉದಾಹರಣೆ :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :