ಅರ್ಥ : లేపనం వేయడం
ಉದಾಹರಣೆ :
ఖాలిహాన్ పేడను పూస్తున్నాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
भोजन पकाने के बर्तन के बाहरी सतह पर राख का लेप लगाना।
बरतनों को कालिख से बचाने के लिए रखियाते हैं।ಅರ್ಥ : లేపనం వేయడం
ಉದಾಹರಣೆ :
పాత్రలకు మసి కాకుండ చుట్టూ పూస్తున్నారు
ಅರ್ಥ : శరీరానికి పూతలాగ వేయడం
ಉದಾಹರಣೆ :
హిందువుల వివాహ సమయంలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు శరీరాలకు పసుపు పూస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : రాయు, లేపనం రాయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రంగులు వేయడం
ಉದಾಹರಣೆ :
మీఇంటికి పూస్తున్నారా?
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పువ్వుల రేకు విచ్చుకోవడం
ಉದಾಹರಣೆ :
సూర్యుని వెలుగు పడిన వెంటనే మొగ్గలుగా వున్న పూలు వికశించాయి.
ಸಮಾನಾರ್ಥಕ : కుసుమించు, తొంగలించు, మదాళించు, మొగ్గవిచ్చు, వికశించు, విచ్చు, విరబూయు, విరియబారు, విరియు, విరులెత్తు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कली का फूल के रूप में बदलना।
सूर्य का प्रकाश मिलते ही अनेक कलियाँ खिल गईं।