ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : నీటిని పీల్చుకొను.
ಉದಾಹರಣೆ : వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
ಸಮಾನಾರ್ಥಕ : గైకొను, గ్రహించు, తీసుకొను, పొందు, స్వీకరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
जल या नमी आदि चूसना।
Take in, also metaphorically.
ಅರ್ಥ : వడ్డిని స్వీకరించడం
ಉದಾಹರಣೆ : వడ్డి వ్యాపారి వెయ్యి రూపాయలు వడ్డి తీసుకున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : తీసుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
रकम जिम्मे ठहराना या किसी पर ऋण या देना निश्चित करना।
ಅರ್ಥ : స్వీకరించడం
ಉದಾಹರಣೆ : ఈరోజుల్లో కొత్తకొత్త శోకు బట్టలు తీసుకుంటున్నారు
प्रचलित या जारी होना।
ಸ್ಥಾಪನೆ