ಅರ್ಥ : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
ಸಮಾನಾರ್ಥಕ : దృఢముష్టి, పిసినారి, పిసినిగొట్టు, బంకముచ్చు, లుబ్ధుడు, లోభి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।