ಅರ್ಥ : మండ్లను రసమ్ చేయడం
ಉದಾಹರಣೆ :
మామిడి పండ్లను పిండించి వాటిని విసిరేసేయ్
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Draw into the mouth by creating a practical vacuum in the mouth.
Suck the poison from the place where the snake bit.ಅರ್ಥ : బట్టలలోని మురికిని వదిలించేపని ఇతరులతో చేయించడం
ಉದಾಹರಣೆ :
ముసలావిడ పనిమనిషితో దుప్పట్లు జాడింపచేస్తోంది
ಸಮಾನಾರ್ಥಕ : ఉతికించు, ఉత్తాడించు, జాడింపజేయు, దేవించు, నీళ్లలోతీయించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :