ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పాలు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పాలు   నామవాచకం

ಅರ್ಥ : చెట్లు మొక్కల నుండి వచ్చు తెల్లని ద్రవము. ఇవి ఆకులను కాని కొమ్మలను విరచడము వలన వస్తాయి.

ಉದಾಹರಣೆ : ఆకు విరవడంతో పాలు కారాయి.

ಸಮಾನಾರ್ಥಕ : క్షీరము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पेड़-पौधों की पत्तियों और डंठलों का वह सफेद रस जो उन्हें तोड़ने पर निकलता है।

तोड़े हुए पत्तों से दूध निकल रहा था।
क्षीर, दुग्ध, दूध

A milky exudate from certain plants that coagulates on exposure to air.

latex

ಅರ್ಥ : చెట్ల శరీరము నుండి వచ్చే ద్రవ పదార్థము.

ಉದಾಹರಣೆ : కొన్ని వృక్షాల పాలు ఔషధ రూపములో ఉపయోగపడుతాయి.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वृक्षों के शरीर से निकलने वाला या पाछकर निकाला जाने वाला तरल पदार्थ।

कुछ वृक्षों के निर्यास औषधि के रूप में प्रयोग किए जाते हैं।
निर्यास, निर्यूस, मद, मस्ती, रस

A watery solution of sugars, salts, and minerals that circulates through the vascular system of a plant.

sap

ಅರ್ಥ : సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.

ಉದಾಹರಣೆ : పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.

ಸಮಾನಾರ್ಥಕ : క్షీరం, గోరసం, దోహ్యం, పాయి, పుంసవనం, రసోత్తమం, సోమజం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह सफेद तरल पदार्थ जो स्तनपायी जीवों की मादा के स्तनों से निकलता है।

बच्चों के लिए माँ का दूध सर्वोत्तम आहार है।
अवदोह, क्षीर, छीर, दुग्ध, दूध, पय, पुंसवन, सोमज

A white nutritious liquid secreted by mammals and used as food by human beings.

milk

ಅರ್ಥ : ఏదైనా ధాన్యపు గింజల నుండి తెల్లగా వచ్చేది

ಉದಾಹರಣೆ : పచ్చి వడ్లు, గోధుమను నొక్కడంతో వాటి నుండి పాలు వస్తాయి.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अनाज के हरे या कच्चे बीजों का रस जो सफेद होता है।

कच्चे मक्के, गेहूँ आदि को दबाने पर उनमें से दूध निकलता है।
दुग्ध, दूध, दूधा

Any of several nutritive milklike liquids.

milk

ಅರ್ಥ : ఆకులు, పూలు, పండ్లు మొదలైనవాటిలో ఉండి పిండితే వచ్చునది.

ಉದಾಹರಣೆ : వేప ఆకులనుండి రసముతీసి త్రాగుట లేక పూయుట వలన చర్మ రోగాలు తగ్గుతాయి.

ಸಮಾನಾರ್ಥಕ : గుజ్జు, ద్రవము, పసరు, రసము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वनस्पतियों अथवा उनके फूल, फल,पत्तों आदि में रहने वाला वह तरल पदार्थ जो दबाने, निचोड़ने आदि पर निकलता या निकल सकता है।

नीम की पत्तियों का रस पीने तथा लगाने से चर्म रोग दूर होता है।
अरक, अर्क, जूस, रस

పాలు   విశేషణం

ಅರ್ಥ : పాలతో తయారైన

ಉದಾಹರಣೆ : ఇది పాలతో తయారైన మిఠాయి.

ಸಮಾನಾರ್ಥಕ : క్షీరము, దుగ్ధము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसमें दूध मिला हो या जो दूध का बना हो।

यह दूधिया मिठाई है।
दुग्धयुक्त, दुग्धीय, दुधिया, दूधिया, दौग्ध