ಅರ್ಥ : మోసపు పనులు చేయువాడు.
ಉದಾಹರಣೆ :
అతను పాపియైన వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడూ చెడుపనులు చేస్తూవుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దుస్కర్ముడైన, దోషియైన, పాపాత్ముడైన, పాపిష్టిగల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పుణ్యంకాని పనులు.
ಉದಾಹರಣೆ :
ఇప్పటికీ గ్రామీణ క్షేత్రంలో ప్రజలు పాపియైన జీవితాన్ని సాగించడానికి విముఖత కలిగి వున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : పాపపూరితమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :