ಅರ್ಥ : వికారత్వం
ಉದಾಹರಣೆ :
ఈర్ష అసూయలవల్ల అతడు అతని మొఖాన్ని పాడుచేసుకున్నాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी पदार्थ के स्वाभाविक गुण अथवा स्वभाव में विकार उत्पन्न करना।
जलन वश उसने उसका चेहरा ही बिगाड़ दिया।ಅರ್ಥ : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
ಉದಾಹರಣೆ :
గర్వం మనిషిని తినేస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : తిను, నాశనం చేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అందర్ని తప్పుదోవ పట్టించడం
ಉದಾಹರಣೆ :
మిత్రుడు తరచుగా చలామందిని పాడుచేస్తున్నాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒకవస్తువును తయారుచేసే సమయంలో ఆ వస్తువును తయారు చేయనివ్వక పోవడం
ಉದಾಹರಣೆ :
టైలర్ నా డ్రస్ పాడుచేశాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु को बनाते समय ऐसा दोष उत्पन्न करना कि वह ठीक न बने।
दर्जी ने मेरा ड्रेस बिगाड़ दिया।ಅರ್ಥ : స్త్రీ శీలానికి హాని చేయడం
ಉದಾಹರಣೆ :
ఎల్లప్పుడు ప్రతీకార భావనతో అతను తన శత్రువు బిడ్డను పాడుచేశాడు
ಸಮಾನಾರ್ಥಕ : అత్యాచారంచేయు, మానబంగంచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
स्त्री का सतीत्व हरण करना।
बदले की भावना वश उसने दुश्मन की बेटी को बिगाड़ा।ಅರ್ಥ : పాడుచేయువాడు, నాశనము చేయువాడు
ಉದಾಹರಣೆ :
రైతు పొలాన్ని పాడు చేసే జంతువుల వల్ల చాలా చింతిస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : నాశనముచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :