ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పాఠశాల ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పాఠశాల   నామవాచకం

ಅರ್ಥ : విద్యార్థులు చదువుకొనే చోటుప్రదేశం.

ಉದಾಹರಣೆ : ఆగష్టు పదిహేనవ తేదీన పాఠశాల అంతా ఆటపాటలతో నిండిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : విద్యాలయం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी शैक्षिक संस्था के शिक्षक और विद्यार्थी आदि।

पंद्रह अगस्त को पूरे विद्यालय ने खेलकूद में हिस्सा लिया।
विद्यालय, स्कूल

An educational institution's faculty and students.

The school keeps parents informed.
The whole school turned out for the game.
school

ಅರ್ಥ : -ఒక ప్రత్యేక సమయంలో విద్యార్థులు చదువుతూ విద్య నేర్పుతూ వుండే స్థలం.

ಉದಾಹರಣೆ : పాఠశాల అయిన వెంటనే మనం నేరుగా ఇంటికి వెళదాం మా స్కూలు నాలుగు గంటల వరకూ వుంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : విద్యాలయం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह समयावधि जिसमें किसी स्कूल में पठन-पाठन आदि कार्य होते हैं।

स्कूल के बाद हम सीधे घर जाएँगे।
मेरा स्कूल चार बजे तक ही है।
विद्यालय, स्कूल

ಅರ್ಥ : విధ్యను ఆర్జించు ప్రదేశం.

ಉದಾಹರಣೆ : మా పాఠశాలలో పన్నెండు గదులు ఉన్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : బడి, మదర్సా, విద్యాలయం, శిక్షణాలయం, స్కూలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जगह जहाँ शिक्षा दी जाती हो।

प्राचीन शिक्षणालयों की मरम्मत की जा रही है।
शिक्षण संस्था, शिक्षण संस्थान, शिक्षणालय, शिक्षालय

An educational institution.

The school was founded in 1900.
school

ಅರ್ಥ : మహ్మాదీయుల చిన్నపిల్లలు ఉర్దూ నేర్చుకునే శిక్షణాలయం

ಉದಾಹರಣೆ : మౌల్వీ రహమాన్ తన ప్రాంతంలోని పేద పిల్లలకు విద్యను అందించడానికి మదరసాను స్థాపించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఇస్కూలు, బడి, మదరసా, స్కూలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बच्चों की वह पाठशाला जहाँ मौलवी लोग उर्दू के साथ-साथ अन्य विषयों की शिक्षा भी देते हैं।

मौलवी रहमान ने अपने क्षेत्र के निर्धन बच्चों को तालीम देने के लिए एक मदरसा खोल रखा है।
मकतब, मदरसा

Muslim schools in Bangladesh and Pakistan.

The Pakistan government decided to close down madrasas that provided military training for their students.
Many madrasas in Bangladesh are supported with money from Saudi Arabia.
madrasa, madrasah

ಅರ್ಥ : శిక్షణకు సంబందించిన సంస్థ

ಉದಾಹರಣೆ : ఈ విద్యాలయ స్థాపన నాలుగు సంవత్సరాల ముందు జరిగింది.

ಸಮಾನಾರ್ಥಕ : కళాశాల, విద్యాలయం, విశ్వవిద్యాలయం, శిక్షణాలయం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक शैक्षिक संस्था या शिक्षा देने वाली संस्था।

इस शिक्षणालय की स्थापना चार साल पहले हुई थी।
शिक्षण संस्था, शिक्षण संस्थान, शिक्षणालय, शिक्षालय

An educational institution.

The school was founded in 1900.
school

ಅರ್ಥ : చిన్నపిల్లలు చదువుకునే చోటు

ಉದಾಹರಣೆ : ఈ విద్యాలయంలోచి ఒకటి నుండి రెండవ తరగతి వరకు శిక్షణ ఇస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : -విద్యాలయం, స్కూల్


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह स्थान जहाँ प्राथमिक, माध्यमिक या उच्च माध्यमिक स्तर की औपचारिक शिक्षा दी जाती है।

इस विद्यालय में एक से पाँचवीं तक की शिक्षा दी जाती है।
पाठशाला, पाठालय, विद्यालय, शाला, स्कूल

A building where young people receive education.

The school was built in 1932.
He walked to school every morning.
school, schoolhouse