ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పరుచు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పరుచు   క్రియ

ಅರ್ಥ : బల్ల పైన దుప్పటితో అలంకరించడం

ಉದಾಹರಣೆ : బల్ల పైన దుప్పటి పరిస్తున్నారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बिछा हुआ होना।

मेज पर चादर बिछी थी।
डलना, बिछना

ಅರ್ಥ : పడుకోవడానికి వీలుగా దుప్పటి వేయడం

ಉದಾಹರಣೆ : అతడు దుప్పటిని పరుస్తున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बिस्तर आदि को समेटना।

वह बिछौने को उदास रहा है।
उदासना

ಅರ್ಥ : ఒక వస్తువును ఒక ప్రదేశంలో కొంత స్థానాన్ని ఆక్రమించేలా చేయడం

ಉದಾಹರಣೆ : ప్రభుత్వం తమ నగరంలో రైలు పట్టాలను పరుస్తుంది

ಸಮಾನಾರ್ಥಕ : విస్తరింపచేయు, వ్యాపింపచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी चीज के निर्माण के लिए उसमें लगनेवाली वस्तुओं को क्षैतिज स्थिति में रखना ताकि उसका निर्माण हो सके।

सरकार हर शहर से होकर रेल लाइन बिछा रही है।
बिछाना

Put in a horizontal position.

Lay the books on the table.
Lay the patient carefully onto the bed.
lay, put down, repose

ಅರ್ಥ : ఏదైన మాట లేక పని వలన మానము మరియు ప్రతిష్ఠ తగ్గిపోవుట లేదా ఆత్మాభిమానాన్ని చిన్నబుచ్చు

ಉದಾಹರಣೆ : అతను నన్ను అందరి ముందు అవమానించాడు

ಸಮಾನಾರ್ಥಕ : అపచరించు, అవమానపరుచు, అవమానించు, ఎగ్గుచేయు, కించపరుచు, కొంచెంచేయు, కొంచెపరచు, కొదువాభవించు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పిన్నచేయు, బన్నిపరచు, బొమ్మకట్టు, బొమ్మలకట్టు, భంగపెట్టు, భంగించు, భజీతిచేయు, మూలకొత్తు, మొక్కపరచు, మొక్కపుచ్చు, లంకిమ్చు, విన్నబుచ్చు, సిగ్గుపరచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी बात या काम करना जिससे किसी का मान या प्रतिष्ठा कम हो।

उसने मुझे सब के सामने अपमानित किया।
अनरना, अनादर करना, अपमान करना, अपमानना, अपमानित करना, अवमानना करना, अवहेलना करना, तिरस्कार करना, तिरस्कृत करना, निदरना, निरादर करना, पगड़ी उछालना

Treat, mention, or speak to rudely.

He insulted her with his rude remarks.
The student who had betrayed his classmate was dissed by everyone.
affront, diss, insult