ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పరీక్షించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పరీక్షించు   క్రియ

ಅರ್ಥ : ఏదైనా వస్తువు యొక్క తత్వాన్ని నిర్ణయించడం

ಉದಾಹರಣೆ : ఈ చిన్న పనికొరకు నేను దానికి పరిక్షిస్తున్నా అది నా పనికోసం పనికివస్తుందా లేదా అని

ಸಮಾನಾರ್ಥಕ : పరిశీలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु, व्यक्ति आदि के गुण, दोष को जाँचना कि यह अमुक काम के योग्य है कि नहीं।

इस छोटे से कार्य के जरिए मैं उसको परख रहा हूँ कि वह मेरे काम का है या नहीं।
अजमाना, अवलोकना, अविलोकना, आजमाना, आज़माना, कसौटी पर कसना, जाँचना, जांचना, टेस्ट करना, देखना, परखना, परीक्षण करना, परीक्षा लेना

To look at critically or searchingly, or in minute detail.

He scrutinized his likeness in the mirror.
scrutinise, scrutinize, size up, take stock

ಅರ್ಥ : తెలుసుకోవడం

ಉದಾಹರಣೆ : ఉపాధ్యాయుడు జవాబు వున్న చిన్న పుస్తకాన్ని ఇచ్చి తన కూతురిని పరీక్షించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పరిశోధించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जाँचने का काम दूसरे से करवाना।

शिक्षक ने उत्तर पुस्तिका अपनी बेटी से जँचवाया।
जँचवाना

ಅರ್ಥ : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం

ಉದಾಹರಣೆ : శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు

ಸಮಾನಾರ್ಥಕ : దేవులాడు, పరిశీలించు, వెతుకు, శోధించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मालूम करने के लिए उँगलियों से छूना या दबाना।

श्याम अपने पिता की ज़ेब टटोल रहा है।
टटोलना

Feel searchingly.

She groped for his keys in the dark.
grope for, scrabble

ಅರ್ಥ : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.

ಉದಾಹರಣೆ : కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పరికించు, పరిశీలనచేయు, పరిశీలించు, పరీక్షచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।

सोनार सोने की शुद्धता परखता है।
जाँच करना, जाँचना, जांच करना, जांचना, टेस्ट करना, परखना, परीक्षण करना

Put to the test, as for its quality, or give experimental use to.

This approach has been tried with good results.
Test this recipe.
essay, examine, prove, test, try, try out

పరీక్షించు   నామవాచకం

ಅರ್ಥ : పూర్తిగా తెలుసుకొని చూసి ముగింపు దగ్గరకు చేరే క్రియ

ಉದಾಹರಣೆ : పరీక్షించడం వల్ల తెలిసింది ఏమిటంటే కొన్ని సంవత్సరాల తరువాత భారతదేశపు జనాభా చైనాకంటే పెరిగుతుందని

ಸಮಾನಾರ್ಥಕ : ఆవలోకించు, విచారించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पूरी जाँच पड़ताल के साथ निरीक्षण करके किसी निष्कर्ष पर पहुँचने की क्रिया।

सर्वेक्षण से पता चला है कि कुछ वर्षों बाद भारत की जनसंख्या चीन से अधिक हो जाएगी।
सर्वे, सर्वेक्षण

The act of looking or seeing or observing.

He tried to get a better view of it.
His survey of the battlefield was limited.
sight, survey, view