ಅರ್ಥ : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
ಉದಾಹರಣೆ :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
ಸಮಾನಾರ್ಥಕ : క్షుణ్ణంగా, పరీక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని సంఘటన లేక విషయాల యొక్క మూలకారణాల లేక రహస్యాలను కనుగొనే క్రియ.
ಉದಾಹರಣೆ :
ఈ విషయాలను పై అధికారుల ద్వారా పరిశీలన చేయించబడును.
ಸಮಾನಾರ್ಥಕ : వెదకుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
ಉದಾಹರಣೆ :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : తనిఖీ, పరిశోధన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.ಅರ್ಥ : బాగుగా పరీక్షించే క్రియ
ಉದಾಹರಣೆ :
ప్రయోగాలు చేయునపుడు బాగుగా చూసిన పిమ్మటే ముగింపును ఇవ్వాలి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
ಉದಾಹರಣೆ :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : టెస్టు, పరిశోధన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingಅರ್ಥ : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.
ಉದಾಹರಣೆ :
అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : నిరీక్షణ, పర్యవేక్షణ, వీక్షణం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Management by overseeing the performance or operation of a person or group.
oversight, superintendence, supervising, supervisionಅರ್ಥ : మంచి పద్ధతిగా చూడుట
ಉದಾಹರಣೆ :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
ಸಮಾನಾರ್ಥಕ : పరిశోధన, పరీక్షించి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।