ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పనివాడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పనివాడు   నామవాచకం

ಅರ್ಥ : వాహనాన్ని శుభ్రపరచుటకు మరియు బండి నడపడానికి మరియు తోడుగా వాహనంలో ఉండే వ్యక్తి

ಉದಾಹರಣೆ : పనివాడు ఉదయమే ట్రక్కు ను శుభ్రపరుస్తున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वाहन की साफ-सफाई और चालक की मदद के लिए वाहन पर रहनेवाला व्यक्ति।

खलासी सुबह-सुबह ट्रक की साफ-सफाई कर रहा है।
खलासी

ಅರ್ಥ : పని చేసే వారు

ಉದಾಹರಣೆ : నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : నౌకరు, పనిమనిషి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।

मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।
चपरासी

An employee who performs clerical work (e.g., keeps records or accounts).

clerk

ಅರ್ಥ : పని మనుషులుగా చూడటం.

ಉದಾಹರಣೆ : ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.

ಸಮಾನಾರ್ಥಕ : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दास होने की अवस्था या भाव।

देशभक्तों को अंग्रेजों की गुलामी कभी स्वीकार नहीं थी।
ग़ुलामी, गुलामी, दासता, दासत्व, दास्य

The state of being under the control of another person.

bondage, slavery, thraldom, thrall, thralldom

ಅರ್ಥ : డబ్బులకు పని చేసే వాడు

ಉದಾಹರಣೆ : రాకేష్ తమ తల్లిదండ్రికి సేవలు చేయడానికి ఒక జీతగాణ్ణి పెట్టాడు.

ಸಮಾನಾರ್ಥಕ : జీతగాడు, పనిమనిషి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पूरे साल भर के लिए रखा हुआ नौकर।

राकेश ने अपने माता-पिता की सेवा के लिए एक बरसोदिया रखा है।
बरसोदिया

ಅರ್ಥ : పనిచేయు వ్యక్తి.

ಉದಾಹರಣೆ : న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.

ಸಮಾನಾರ್ಥಕ : బంట్రోతు, భృత్యుడు, వట్టిదాసుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह कर्मचारी जो चपरास लगाता हो।

दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।
चपरासी