ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : దారాలు చేయడానికి ఉపయోగపడే ఒక పువ్వు
ಉದಾಹರಣೆ : దూది నుండి తాళ్ళు, బట్టలు మొదలైనవి తయారుచేస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : దూది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
सनई के पौधे का रेशा।
A plant fiber.
ಅರ್ಥ : కట్టుకట్టడానికి రక్తం తుడవడానికి ఉపయోగించే తెల్లటి వస్తువు
ಉದಾಹರಣೆ : ఈ దిండులో పత్తి నిండుగా వుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
एक प्रकार की कपास जिसकी रूई लाली लिए हुए सफेद होती है।
ಅರ್ಥ : గాయాలు తుడుచుటకు ఉపయోగపడే తెల్లాగా ఉండే మెత్తని పదార్ధము.
ಉದಾಹರಣೆ : ఈ బొంతలో మూడు కిలోగ్రాముల పత్తి నింపబడింది
ಸಮಾನಾರ್ಥಕ : ఒత్తి, దూది
कपास के डोडे में का रेशेदार भाग जिससे सूत बनता है।
Soft silky fibers from cotton plants in their raw state.
ಅರ್ಥ : గింజలతో కూడిన పింజ
ಉದಾಹರಣೆ : ఈ సారి పత్తిపంట బాగా పండింది.
ಸಮಾನಾರ್ಥಕ : దూది, పత్తిపింజ, ప్రత్తి
बिनौलों सहित रूई।
ಸ್ಥಾಪನೆ