ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : గొంగళిపురుగు నోటి ద్వారా లభించే దారం.
ಉದಾಹರಣೆ : ఇది పట్టుతో తయారైన వస్త్రము.
ಸಮಾನಾರ್ಥಕ : శిల్కు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
महीन,चमकीले और दृढ़ तंतु जो एक विशेष प्रकार के कीट (रेशम के कीट) से प्राप्त होते हैं।
ಅರ್ಥ : పట్టు దారాలపైన చుట్టిన వెండి, బంగారు తీగలతో తయారు చేసినది
ಉದಾಹರಣೆ : చీరపై వేసిన జరి అంచు చాలా అందంగా ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : జరి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
सोने चाँदी के तार से लपेटा हुआ रेशम का डोरा या फीता जिससे कपड़े पर बेल-बूटे बनाये जाते हैं।
Gold or silver wire thread.
ಅರ್ಥ : ఏ పనిలోనైనా నైపుణ్యం కలిగి ఉండటం
ಉದಾಹರಣೆ : ఈ విషయంపై అతనికి పట్టు చాలా బాగుంది
कोई बात आदि अच्छी तरह समझने की शक्ति या उसका अच्छा ज्ञान।
Great skillfulness and knowledge of some subject or activity.
ಅರ್ಥ : ఒక_సన్నని_నూలు_వస్త్రం.
ಉದಾಹರಣೆ : అతని చొక్కా పట్టుతో అల్లబడినది.
एक प्रकार का महीन सूती कपड़ा।
Plain-woven cotton fabric.
ಅರ್ಥ : ఏదైన వస్తువుకు నిలబెట్టుటకు ముఖ్యంగా ఉండాల్సినది.
ಉದಾಹರಣೆ : ఏదైన వస్తువు పట్టి చూడటానికి దాని ఆధారము బలంగా ఉండాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అండ, ఆధారం, ఆనిక, ఆలంభం, ఆలంభణం, ఊత, ఊనిక
ಅರ್ಥ : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.
ಉದಾಹರಣೆ : ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.
ಸಮಾನಾರ್ಥಕ : చేయి, పంజా
पशुओं या पक्षियों का मुड़ा हुआ पंजा।
Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.
ಅರ್ಥ : అలుకుటకు ఉపయోగించు పదార్థం.
ಉದಾಹರಣೆ : ఆమె మట్టి గోడకు పేడ మరియు మట్టితో తయారుచేసిన పూతను పూసింది.
ಸಮಾನಾರ್ಥಕ : పూత, లేపం
लीपने, पोतने या चुपड़ने की वस्तु।
Material used to daub walls.
ಅರ್ಥ : ఒక విధమైన పట్టు వస్త్రం
ಉದಾಹರಣೆ : పట్టుతో తయారుచేసిన వస్త్రాలు బాగుంటాయి.
एक प्रकार का रेशमी वस्त्र।
ಅರ್ಥ : గోధుమలు పిండి కావాలంటే చేసే పని
ಉದಾಹರಣೆ : ఈ ఆదివారం సురేష్ గోధుమలు విసిరించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆడించు, కొట్టు, విసురు
पीसने का काम दूसरे से कराना।
ಸ್ಥಾಪನೆ