ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ నెట్టు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

నెట్టు   క్రియ

ಅರ್ಥ : ప్రభుత్వ నియమ విరుద్దంగా ప్రవర్తించడం

ಉದಾಹರಣೆ : మీరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : అతిక్రమించు, ఉల్లంగించు, చీకరించు, ఛికొట్టు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, మరలించు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम करना या उन्हें तोड़ना।

आप सरकारी नियमों का उल्लंघन कर रहे हैं।
उलंघन करना, उल्लंघन करना

ಅರ್ಥ : దేని పక్కకు అయినా పడవేయడం

ಉದಾಹರಣೆ : లిబియా యొక్క గృహయుద్ధం వారిని పేదరికం మరియు ఆకలితో మరణించే వైపు తోస్తొంది.

ಸಮಾನಾರ್ಥಕ : త్రోయు, దొబ్బు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी ओर बढ़ने में प्रवृत्त करना।

लीबिया का गृहयुद्ध उसे ग़रीबी और भुखमरी की ओर धकेल देगा।
ठेल देना, ठेलना, ढकेल देना, ढकेलना, धकेल देना, धकेलना, धक्का देना

Cause to move forward with force.

Steam propels this ship.
impel, propel

ಅರ್ಥ : ఇతరులకు ఇష్టం లేకపోయినా తమపనిని వారికి అప్పగించడం

ಉದಾಹರಣೆ : అతను వెళ్ళడానికి ముందు అతని పని మొత్తం నాపై నెట్టాడు

ಸಮಾನಾರ್ಥಕ : అప్పగించు, పడద్రోయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी के न चाहते हुए भी भार या दायित्व आदि उस पर रखना।

उसने जाने से पहले अपना सारा काम मुझ पर थोप दिया।
ठेल देना, ठेलना, डालना, थोपना, मत्थे मढ़ना, लादना

To force onto another.

He foisted his work on me.
foist

ಅರ್ಥ : క్లిష్ట పరిస్థితిలోకి పడేయడం

ಉದಾಹರಣೆ : అతను తన స్వార్ధం కోసం నన్ను క్లిష్ట స్థితిలోకి నెట్టాడు

ಸಮಾನಾರ್ಥಕ : తోయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जबरदस्ती आगे की ओर या संकट की स्थिति में डालना।

अपने स्वार्थ के लिए उसने मुझे इस संकट में झोंक दिया।
झोंकना

Act with artful deceit.

cozen

ಅರ್ಥ : తిరస్కరించడం

ಉದಾಹರಣೆ : ఈ రోజుల్లో మానవాధికారాలు కూడా ఉల్లంఘించ బడుతున్నాయి

ಸಮಾನಾರ್ಥಕ : అతిక్రమించబడు, ఉల్లంఘించబడు, చీకరించు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, మరళించు, మీరబడు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించుఛికొట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम होना या उनका टूटना।

आजकल मानवाधिकारों का भी उल्लंघन हो रहा है।
उलंघन होना, उल्लंघन होना

ಅರ್ಥ : ఏదేని వస్తువు మండించుటకు అగ్నిలో వేయుట.

ಉದಾಹರಣೆ : అన్నం వండునపుడు సీత మళ్ళీ మళ్ళీ పొట్టును పొయ్యిలోనికి నెడుతోంది.

ಸಮಾನಾರ್ಥಕ : తోయు, దొబ్బు, విసిరివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोई वस्तु जलाने के लिए आग में फेंकना।

खाना बनाते समय सीता बार-बार भूसी आदि चूल्हे में झोंक रही थी।
झोंकना

Stir up or tend. Of a fire.

stoke

నెట్టు   నామవాచకం

ಅರ್ಥ : ఒక వస్తువుకు మరొక వస్తువు వేగంగా స్పర్షించుట

ಉದಾಹರಣೆ : అతనికి కారు ఢీకొంది.

ಸಮಾನಾರ್ಥಕ : ఢీ కొను, త్రోయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक वस्तु का दूसरी वस्तु के साथ वेगपूर्ण स्पर्श।

उसे कार से धक्का लग गया।
थपेड़ा, धक्का

The act of contacting one thing with another.

Repeated hitting raised a large bruise.
After three misses she finally got a hit.
hit, hitting, striking