ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ నిలుపు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

నిలుపు   క్రియ

ಅರ್ಥ : వెళ్ళవద్దని చెప్పటం

ಉದಾಹರಣೆ : భూమి ఆదిశేషుని పడగ మీద వుందని నమ్ముతున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆగు, వుండు

ಅರ್ಥ : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.

ಉದಾಹರಣೆ : రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆపివేయు, ఆపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बोलते-बोलते रुकना।

किताब पढ़ते समय वह बहुत अटकता है।
अटकना

Interrupt temporarily an activity before continuing.

The speaker paused.
hesitate, pause

ಅರ್ಥ : కదలకుండ చేయడం

ಉದಾಹರಣೆ : ఆ నగారాను గంగా ఒడ్డును ఆపేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఆపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बसा हुआ होना।

यह नगर गंगा किनारे बसा हुआ है।
बसना, बसा होना

ಅರ್ಥ : రానీకుండా చేయడం

ಉದಾಹರಣೆ : పోలీసులు దారిని మూసివేస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।

पुलिस ने यह रास्ता बंद करा दिया है।
बंद कराना, बन्द कराना, ब्लाक करा देना, ब्लाक कराना, ब्लॉक करा देना, ब्लॉक कराना

Render unsuitable for passage.

Block the way.
Barricade the streets.
Stop the busy road.
bar, barricade, block, block off, block up, blockade, stop

ಅರ್ಥ : తెరవకుండా వుండటం

ಉದಾಹರಣೆ : అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी स्थिति में कराना कि जारी न रहे।

घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।
बंद कराना, बन्द कराना

Cease to operate or cause to cease operating.

The owners decided to move and to close the factory.
My business closes every night at 8 P.M..
Close up the shop.
close, close down, close up, fold, shut down

ಅರ್ಥ : ముందుకు వెళ్లనీయక పోవడం

ಉದಾಹರಣೆ : పోలీసు రవిని చౌక్ దగ్గర ఆపివేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డుకొను, ఆపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को आगे न बढ़ने देना।

पुलिस ने जुलूस को चौक पर ही रोक दिया।
ठहराना, रोकना

Stand up or offer resistance to somebody or something.

hold out, resist, stand firm, withstand

ಅರ್ಥ : వెళ్తూ వెళ్తూ హఠాత్తుగా వెళ్ళకపోవడం

ಉದಾಹರಣೆ : బండి ఆగిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : ఆగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी चलते हुए कार्य आदि का बीच में बंद हो जाना या आगे न बढ़ना।

काम-धंधा सब रुक गया है।
गाड़ी रुक गई है।
ठंडा पड़ना, ठप पड़ना, ठप होना, ठप्प पड़ना, ठप्प होना, ठहरना, ठहराव आना, थमना, बंद होना, रुकना, विराम लगना