ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ నింపు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

నింపు   క్రియ

ಅರ್ಥ : ఖాలీ లేకుండా చేయడం

ಉದಾಹರಣೆ : కూలివాడు దారి పక్కన గుంటను నింపుతున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : అంతంచేయు, పూర్తిచేయు, సంపూర్ణంచేయు, సమాప్తంచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खाली जगह को पूर्ण करने के लिए उसमें कोई वस्तु आदि डालना।

मजदूर सड़क के किनारे का गड्ढा भर रहा है।
भरना

Make full, also in a metaphorical sense.

Fill a container.
Fill the child with pride.
fill, fill up, make full

ಅರ್ಥ : పూర్తిగా వుండటం

ಉದಾಹರಣೆ : ఆకాశం నక్షత్రాలతో నిండివుంది.

ಸಮಾನಾರ್ಥಕ : పరిపూర్ణంగావుండే


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

भरा होना।

आकाश तारों से भरा है।
परिपूर्ण होना, भरा पड़ा होना, भरा होना

Occupy the whole of.

The liquid fills the container.
fill, occupy

ಅರ್ಥ : కింది నుండి పైకి తీసుకెళ్ళడం

ಉದಾಹರಣೆ : అతడు ప్రతి రోజు మోటర్ ద్వారా ట్యంక్ లోకి నీళ్ళు ఎక్కిస్తాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఎక్కించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

नीचे से ऊपर की ओर ले जाना।

वह रोज सुबह मोटर से टंकी में पानी चढ़ाता है।
चढ़ाना

ಅರ್ಥ : పాత్రల్లో ఉపయోగార్ధమై అందులో నీళ్ళను పట్టి ఉంచడం

ಉದಾಹರಣೆ : అమ్మ కుండలో సుమారు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు నింపుతుంది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बर्तनों को उपयोग में लाने से पूर्व उसमें पानी भरकर रखना।

माँ घड़े को कम-से-कम चौबीस घंटे अँबासती हैं।
अँबासना

ಅರ್ಥ : సంచిలో ఎక్కువ సమానల్ను పెట్టడం

ಉದಾಹರಣೆ : అతను అన్ని సామాన్లను ఒక గోతం సంచిలో కూరాడు

ಸಮಾನಾರ್ಥಕ : కూరు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खूब कस कर भरना।

उसने सारा सामान एक ही बोरे में ठूँसा।
ठाँसना, ठांसना, ठूँसना, ठूंसना, ठूसना, ठेंसना, ठेसना

Put something somewhere so that the space is completely filled.

Cram books into the suitcase.
cram

ಅರ್ಥ : వెలితి లేకుండా చేయడం

ಉದಾಹರಣೆ : అతడు గాలి గుమ్మటంలో ఎక్కువ గాలి నింపుతున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु के भीतर के भाग का हवा, तरल पदार्थ आदि के भर जाने से अधिक फैल जाना या बढ़ जाना।

यह गुब्बारा बहुत फूलता है।
पानी में भिगोया हुआ चना फूल गया है।
फूलना

Cause to expand as it by internal pressure.

The gas distended the animal's body.
distend

ಅರ್ಥ : ఏదైన వస్తువులతో కాళీ స్థలాన్ని పూరించడం

ಉದಾಹರಣೆ : శ్రీ కృష్ణుడు సుధాముని ఇంటిని ధనము తో నింపాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु की बहुतायत कर देना।

श्रीकृष्ण ने सुदामा के घर को धन से पाट दिया।
ढेर लगाना, पाटना

ಅರ್ಥ : ఏదైనా వస్తువు యొక్క ఖాళీ స్థానం ఏదైనా పదార్ధంతో సంపూర్ణమవడం

ಉದಾಹರಣೆ : వర్షపు నీటితో చెరువు నిండింది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु आदि के खाली स्थान का किसी और पदार्थ के आने से पूर्ण होना।

वर्षा के पानी से तलाब भर गया।
भरना

Become full.

The pool slowly filled with water.
The theater filled up slowly.
fill, fill up

ಅರ್ಥ : సంచులలో సరుకును ఇతరులతో వేయించడం

ಉದಾಹರಣೆ : రైతు తన భార్య గోతంసంచిలో ధాన్యాన్ని నింపుతుంది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अटाने का काम दूसरे से कराना।

किसान अपनी पत्नी से बोरी में धान अँटवा रहा है।
अँटवाना, अँटाना, अंटवाना, अंटाना, अटवाना, अटाना, पुरवाना, भरवाना, समवाना

Make full, also in a metaphorical sense.

Fill a container.
Fill the child with pride.
fill, fill up, make full