ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ నాశనమైన ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

నాశనమైన   విశేషణం

ಅರ್ಥ : జీవి అనవాలు లేకుండాపోవుట.

ಉದಾಹರಣೆ : డైనోసోర్ ఒక నశించిన ప్రాణి.

ಸಮಾನಾರ್ಥಕ : అంతరించగల, అదృష్యమైన, క్షీణించిన, నశించిన, రూపుమాయు, లుప్తమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो मिल न रहा हो या लुप्त हो गया हो।

वह अपने घर से ग़ायब चीज़ों की सूची तैयार कर रही है है।
अंतर्हित, अदिष्ट, अदृश्य, अन्तर्हित, अलूप, उच्छन्न, उड़न-छू, उड़नछू, ग़ायब, गायब, गुम, नदारत, नदारद, लुप्त, विलुप्त

ಅರ್ಥ : పనికిరాకుండా పోవడం

ಉದಾಹರಣೆ : రైతు నాశనమైన భూమిని సమతులం చేస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : చెడిపోయిన

ಅರ್ಥ : శక్తి, ఉపయోగం లేక క్రియశీలత లేకుండా ఉండుట.

ಉದಾಹರಣೆ : ప్రస్తుత కాలంలో కొన్ని ప్రాచీన భాషలు నశించిపోయాయి.

ಸಮಾನಾರ್ಥಕ : నశించడమైన, పాడైపోయిన, మృతమైన, శిథిలమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसमें जीवनी शक्ति, उपयोगिता या क्रियाशीलता न रह गयी हो।

कुछ प्राचीन भाषाएँ आज मृत हो गयी हैं।
मृत

ಅರ್ಥ : ఉపయోగానికి పనికిరాకపోవడం

ಉದಾಹರಣೆ : నాశనమైన వస్తువులను ఎంత కాపాడిన ఒక రోజు అవి నాశనమోతాయి.

ಸಮಾನಾರ್ಥಕ : ధ్వంసమైన, విధ్వంసమైన, వినాశనమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो नाश या विध्वंस के योग्य हो।

नाश्य वस्तुओं को कितना भी संभालो, एकदिन उनका नाश होना ही है।
ध्वंसनीय, ध्वंस्य, नाश्य, विध्वंसनीय, विनाश्य

Capable of being destroyed.

destroyable

ಅರ್ಥ : పనికిరాకుండా పోవుట.

ಉದಾಹರಣೆ : భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది

ಸಮಾನಾರ್ಥಕ : అంతమైన, ఉపయోగపడని, చెడిపోయిన, నష్టమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Destroyed physically or morally.

destroyed, ruined

Having a sunken area.

Hunger gave their faces a sunken look.
deep-set, recessed, sunken

ಅರ್ಥ : పాతపడిన వస్తువులు.

ಉದಾಹರಣೆ : ఆ కోటలో అన్నీ శిథిలమైన వస్తువులు ఉన్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : క్షీణమైన, ధ్వంశమైన, పురాతనమైన, శిథిలమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो पुराना होने के कारण काम का न रह गया हो।

जिस प्रकार हम पुराने कपड़े को त्याग कर नये कपड़े धारण करते हैं उसी प्रकार आत्मा जर्जर शरीर त्यागकर नया शरीर धारण करती है।
जंजर, जंजल, जर्जर, जीर्ण, झाँझर

Inclined to shake as from weakness or defect.

A rickety table.
A wobbly chair with shaky legs.
The ladder felt a little wobbly.
The bridge still stands though one of the arches is wonky.
rickety, shaky, wobbly, wonky

ಅರ್ಥ : కూలిపోవడం

ಉದಾಹರಣೆ : మనం ఈ శిధిలమైపోయిన సాహిత్య పరంపరను పట్టుకొని తీరాలి.

ಸಮಾನಾರ್ಥಕ : శిధిలమైపోయిన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोई चीज या बात जिसका महत्त्व या मान, पुराने पड़ने के कारण बहुत कम हो गया हो।

हमें इन जर्जर साहित्यिक परम्पराओं को छोड़ना होगा।
जर्जर

ಅರ್ಥ : ఉన్న దానిని కొల్పోవడం

ಉದಾಹರಣೆ : వర్షం కొరతలో ఈ వర్షం భూమికి నష్టాన్ని కలిగించింది

ಸಮಾನಾರ್ಥಕ : నష్టంకలిగిన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसमें खेती न की गई हो।

वर्षा के अभाव में इस वर्ष भूमि अकृष्ट रह गई।
अकृषित, अकृष्ट

(of land or fields) not prepared for raising crops.

Uncultivated land.
uncultivated

ಅರ್ಥ : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.

ಉದಾಹರಣೆ : అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.

ಸಮಾನಾರ್ಥಕ : చెడిపోయిన, పాడైన, పాడైపోయిన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसमें किसी प्रकार का विकार हो गया हो।

कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।
अपभ्रंश भाषा का स्थान प्राकृत तथा आधुनिक भाषा के बीच में है।
अपभ्रंश, अपभ्रंशित, अबतर, अयातयाम, बिगड़ा, विकारग्रस्त, विकारयुक्त, विकारी, विकृत, विद्रूप

Harmed or injured or spoiled.

I won't buy damaged goods.
The storm left a wake of badly damaged buildings.
damaged