ಅರ್ಥ : అతడు ఒక వ్యక్తి. అందరికంటే ప్రధానమైన వాడు
ಉದಾಹರಣೆ :
మోహన్ ఈ సంస్థకు ముఖ్యమైన వ్యక్తి.
ಸಮಾನಾರ್ಥಕ : నేత, ముఖ్యమైన వ్యక్తి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ప్రజలచేత ఎన్నుకోబడినవాడు
ಉದಾಹರಣೆ :
ప్రాంతంలోని పేదరికాన్ని పారద్రోలే శక్తి నాయకుడి చేతిలో ఉంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : యాత్రిక సమూహ నాయకులు
ಉದಾಹರಣೆ :
అదినాయకుడు యాత్రికుల క్షేమసమాచారాన్ని విచారిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అదినాయకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నాటకంలో కాని సినిమాలో కాని ముఖ్యపాత్ర
ಉದಾಹರಣೆ :
ఈ కథ అంతంలో నాయకుడు వీర మరణం పోందినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రధానపాత్రధారి, హీరో
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The principal character in a play or movie or novel or poem.
hero