ಅರ್ಥ : నిప్పుతో కాల్చబడిన రొట్టె
ಉದಾಹರಣೆ :
వాడు ఆకలి లేకపోయినా నాలుగు నానురొట్టెలు తిన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పులకారొట్టె, పులకాలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మైదా పిండితో తయారుచేసే పూరీలాంటి మెత్తగా మృధువుగా ఉండే ఆహార పదార్థం
ಉದಾಹರಣೆ :
అమ్మ పుల్కా తయారుచేస్తున్నది
ಸಮಾನಾರ್ಥಕ : నానురొట్టి, నాన్రొట్టె, పుల్కా, మెత్త చపాతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :