ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
ಉದಾಹರಣೆ : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : కారు, ప్రవహించు, స్రవించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
ಅರ್ಥ : వేడి వలన ఏవస్తువైన నీళ్ళలాగ మారే ప్రక్రియ
ಉದಾಹರಣೆ : మంచు గడ్దను ఎక్కువ సమయం బయట ఉంచినందువల్ల అది కరిగిపోతుంది
ಸಮಾನಾರ್ಥಕ : కరిగిపోవు, కరుగు, కరుగువడు, చెమరు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
गरमी से किसी वस्तु का गलकर पानी सा हो जाना।
ಅರ್ಥ : ఒక్కోచుక్క క్రిందపడుట
ಉದಾಹರಣೆ : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
ಸಮಾನಾರ್ಥಕ : కారు, పడు, స్రవించు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
ಅರ್ಥ : లోభంతో నిండుకున్న ప్రవృత్తి కలిగి ఉండడం
ಉದಾಹರಣೆ : సేఠ్ యొక్క ధనాన్ని చూచి అతని మనసు చలించింది
ಸಮಾನಾರ್ಥಕ : చలించు, జారు
लोभ से प्रवृत्त होना।
ಸ್ಥಾಪನೆ