ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ దోచుకొను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

దోచుకొను   క్రియ

ಅರ್ಥ : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

ಉದಾಹರಣೆ : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

ಸಮಾನಾರ್ಥಕ : అపహరించు, కాజేయు, తస్కరించు, దొంగలించు, హరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

ಅರ್ಥ : ఫీజుల పేరుతో అధిక సొమ్మును వసూలు చేయడం

ಉದಾಹರಣೆ : ఈ రోజుల్లో పిల్లల ప్రవేశం కొరకు డొనేషన్ల పేరు మీద విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : దోపిడీచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अनुचित रूप से लेना।

आजकल बच्चों को दाखिला देने के लिए डोनेशन के नाम पर शिक्षण संस्थाएँ लूट रही हैं।
लूटना

ಅರ್ಥ : ఉన్న ధరల కంటే ఎక్కువగా అమ్మి మోసం చేయడం

ಉದಾಹರಣೆ : ఈ రోజుల్లో దుకాణాదారుడు వినియోగదారుల్ని దోచుకుంటున్నారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बहुत दाम लेना।

आज-कल के दूकानदार ग्राहकों को लूट रहे हैं।
ठगना, लूटना

Rip off. Ask an unreasonable price.

fleece, gazump, hook, overcharge, pluck, plume, rob, soak, surcharge

ಅರ್ಥ : జేబు దొంగతనం చేయు

ಉದಾಹರಣೆ : ఇక్కడ జేబు దొంగలు ప్రయాణీకుల దగ్గర దోచుకుంటున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : కన్నంవేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उछल या झपटकर कोई चीज लेना या छीनना।

यहाँ उचक्के राहगीरों को उचक लेते हैं।
उचक लेना, उचकना

ಅರ್ಥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ಉದಾಹರಣೆ : అతను రైతుల భూమిని కాజేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Take unlawfully.

bag, pocket