ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ దొంగిలించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

దొంగిలించు   క్రియ

ಅರ್ಥ : ఎదుటివాళ్ల అనుమతి లేకుండా గుంజుకోవడం

ಉದಾಹರಣೆ : ఈ సంఘటనలో బందిపోటు దొంగ ప్రయాణీకుల దగ్గర దొంగిలించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అపహరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी से जबरदस्ती या डरा-धमकाकर उसकी कोई वस्तु ले लेना।

इस सड़क पर लुटेरे राहगीरों को लूटते हैं।
अपहरना, मूसना, लूटना

ಅರ್ಥ : ఎవరికి తెలియకుండ తీసుకోవడం

ಉದಾಹರಣೆ : కాపలాదారుడే కర్మాగారంలోని సామాన్లు దొంగిలించాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चोरी करने में प्रवृत्त करना।

पहरेदार ने कारखाने का सामान चुरवाया।
चुरवाना

ಅರ್ಥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ಉದಾಹರಣೆ : అతను రైతుల భూమిని కాజేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Take unlawfully.

bag, pocket