ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ దేవకన్య ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

దేవకన్య   నామవాచకం

ಅರ್ಥ : రెక్కలుగల కల్పిత పరమసుందరి.

ಉದಾಹರಣೆ : అమ్మ తమ పిల్లలకు అప్సరసల కథలను చెబుతోంది.

ಸಮಾನಾರ್ಥಕ : అప్సరస


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फ़ारस की अनुश्रुति के अनुसार काफ़ पर्वत पर बसनेवाली परों से युक्त कल्पित परम सुंदर स्त्री।

माँ अपने बच्चे को परियों की कहानी सुना रही है।
परी

A small being, human in form, playful and having magical powers.

faerie, faery, fairy, fay, sprite

ಅರ್ಥ : దేవత యొక్క పుత్రిక

ಉದಾಹರಣೆ : పురాణాలను అనుసరించి దేవకన్యలు రూపవతిగా ఉంటారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

देवता की पुत्री।

पुराणों के अनुसार देवकन्याएँ रूपवती होती हैं।
देवकन्या, देवपुत्री

An imaginary being of myth or fable.

mythical being

ಅರ್ಥ : చాలా అందమైన స్త్రీ.

ಉದಾಹರಣೆ : భారతదేశములో ఐశ్వర్యరాయ్ లాంటి అప్సరసలకు తక్కువలేదు.

ಸಮಾನಾರ್ಥಕ : అందగత్తే, అందాల రాశి, అప్సరస, పరమసుందరి, సొగసరి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बहुत ही सुन्दर स्त्री।

भारत में ऐश्वर्या राय जैसी परियों की कमी नहीं।
परी

A small being, human in form, playful and having magical powers.

faerie, faery, fairy, fay, sprite

ಅರ್ಥ : ఇంద్రుని సభలో నాట్యం చేసే వారు

ಉದಾಹರಣೆ : అప్సరసలు స్వర్గంలో నివసిస్తారు.

ಸಮಾನಾರ್ಥಕ : అప్సరస, దేవగణిక, స్వర్గవధువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मुसलमानों के अनुसार, जन्नत की अप्सरा।

हूरें जन्नत में निवास करती हैं।
हूर

(Islam) one of the dark-eyed virgins of perfect beauty believed to live with the blessed in Paradise.

houri

ಅರ್ಥ : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు

ಉದಾಹರಣೆ : సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.

ಸಮಾನಾರ್ಥಕ : దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

महिला देवता या देवता की स्त्री।

सती अनसूया ने देवी सरस्वती, लक्ष्मी और पार्वती का घमंड तोड़ने के लिए ब्रह्मा, विष्णु और महेश को बालक बना दिया था।
अमरी, देवांगना, देवाङ्गना, देवी, देवेशी, सुरनारी, सुरांगना, सुराङ्गना

A female deity.

goddess