ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ దెబ్బ ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

దెబ్బ   నామవాచకం

ಅರ್ಥ : ఏవైన వస్తువులు తగిలినప్పుడు కలిగే గంటు

ಉದಾಹರಣೆ : జారి పడిపొవడం కారణంగా మోహన్ కాలికి దెబ్బ తగిలింది.

ಸಮಾನಾರ್ಥಕ : గాయం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

आघात लगने पर होने वाली दर्द की अवस्था या भाव।

फिसलकर गिरने के कारण मोहन के पैर में चोट लग गई।
चोट

Any physical damage to the body caused by violence or accident or fracture etc..

harm, hurt, injury, trauma

ಅರ್ಥ : ఎవరిద్వారానైనా అధికంగా హానికలిగించడం

ಉದಾಹರಣೆ : మోహన్ సోహన్ యొక్క దుకాణం నిప్పంటించి ఆర్ధికంగా దెబ్బతీశాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी के द्वारा पहुँचाई हुई हानि।

मोहन ने सोहन की दुकान में आग लगाकर उसे आर्थिक चोट पहुँचाई।
चोट

The act of damaging something or someone.

damage, harm, hurt, scathe

ಅರ್ಥ : కొట్టే క్రియ

ಉದಾಹರಣೆ : ఈ రోజు అతను చేసినపనికి దెబ్బలు తినాల్సి ఉంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : గాయము, దెబ్బలాట


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The act of inflicting corporal punishment with repeated blows.

beating, drubbing, lacing, licking, thrashing, trouncing, whacking

ಅರ್ಥ : కింద పడినప్పుడు తగిలేది

ಉದಾಹರಣೆ : నా గాయంలో నొప్పి పోయింది

ಸಮಾನಾರ್ಥಕ : గాయం, పుండు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पेड़ू के नीचे कमर और जाँघ के जोड़ का वह स्थान जहाँ छूने से गिल्टियाँ मालूम होती हैं।

मेरे पुट्ठे में दर्द हो रहा है।
पट्ठा, पुट्ठा

ಅರ್ಥ : ఏదైనా తగులుట వలన, పడుటవలన శరీరానికిజరుగు హాని.

ಉದಾಹರಣೆ : అమ్మ గాయానికి మందు రాస్తున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : గంటి, గాయము, ఘాతము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु से टकराने, गिरने, फिसलने आदि से देह पर होने वाला चिह्न या घाव।

माँ घाव पर मलहम लगा रही है।
इंजरी, घाव, चोट, जखम, जख्म, ज़ख़म, ज़ख़्म, रुज

Any physical damage to the body caused by violence or accident or fracture etc..

harm, hurt, injury, trauma

ಅರ್ಥ : గట్టి వస్తువుతో కొట్టడంవలన అయ్యేది

ಉದಾಹರಣೆ : అతను లాఠీతో నన్ను గాయపరిచాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అభిఘాతం, అరుసు, అస్రావం, ఈర్మం, కురుపు, క్షణీతువు, గాయం, గుల్ల, ఘాతం, పుండు, పోటికం, మోద, వాపు, వ్రణం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु, शरीर आदि पर किसी दूसरी वस्तु के वेगपूर्वक आकर गिरने या लगने की क्रिया (जिससे कभी-कभी अनिष्ट या हानि होती है)।

राहगीर उसे आघात से बचाने के लिए दौड़ा।
अभिघात, अवघात, आघात, आहति, घात, चोट, जद, ज़द, प्रहरण, प्रहार, वार, विघात, व्याघात

The act of pounding (delivering repeated heavy blows).

The sudden hammer of fists caught him off guard.
The pounding of feet on the hallway.
hammer, hammering, pound, pounding

ಅರ್ಥ : దూరముగా వెళ్ళిన చిన్నని గొట్టము లాంటి చిన్న గాయం.దీని నుండి చీము కారుతుంటుంది

ಉದಾಹರಣೆ : చాలా సంవత్సరాల వరకు మందు పూయడం వలన లోతుగాపడిన వ్రణము బాగైంది.

ಸಮಾನಾರ್ಥಕ : గాయం, లోతుగాపడిన వ్రణము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दूर तक गया हुआ नली का-सा छोटा घाव जिससे बराबर मवाद निकलता रहता है।

कई सालों तक दवा कराने के बाद उसका नासूर ठीक हुआ।
नाड़ीव्रण, नासूर