ಅರ್ಥ : మధ్యలో వచ్చి కల్పించుకోవడం
ಉದಾಹರಣೆ :
ఇది మాకు సంబంధించింది, నువ్వు మధ్యలోదూరద్దు,
ಸಮಾನಾರ್ಥಕ : జోక్యం చేసుకొను
ಅರ್ಥ : లోనికి వెళ్ళుట.
ಉದಾಹರಣೆ :
పాము రంధ్రంలోనికి ప్రవేశించింది.
ಸಮಾನಾರ್ಥಕ : చొచ్చు, చొరబడు, పోవు, ప్రవేశించు
ಅರ್ಥ : లోనికి వెళ్ళుట.
ಉದಾಹರಣೆ :
అతడు చదువుకొనేందుకు తరగతి గదిలోకి ప్రవేశించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చొచ్చు, చొరబడు, ప్రవేశించు, లోపలికివచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी निश्चित सीमा, स्थान आदि के अंदर जाना या उसके भीतर आना।
उसने पढ़ने के लिए अध्ययन कक्ष में प्रवेश किया।