ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఏదేనీ వస్తువుపై పడిన దుమ్ము, ధూళిని విదిలించే క్రియ.
ಉದಾಹರಣೆ : అతను దుప్పటి దులుపుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : విదిలించు, విదుల్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
किसी चीज पर पड़ी हुई धूल आदि हटाने के लिए उसे उठाकर झटका देना।
Remove the dust from.
ಅರ್ಥ : చీపురుతో పైకప్పును శుభ్రపరచుట.
ಉದಾಹರಣೆ : ఆమె ఇంటిలో బూజు దులుపుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : తోయు, బూజుదులుపు, బూజువిదిలించు, శుభ్రపరచు
झाड़ू से फर्स आदि साफ़ करना।
Sweep with a broom or as if with a broom.
ಅರ್ಥ : గట్టిగా కదుపుట లేదా ఊపుట
ಉದಾಹರಣೆ : మోహన్ పదే పదే తన చేతిని విదిలించుకుంటున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : విదలగొట్టు, విదిలించు, విదుల్చు
जोर से झटका या झोंका देना।
Cause to move with a flick.
ಸ್ಥಾಪನೆ