ಅರ್ಥ : బాధ కలిగినప్పుడు వచ్చేది
ಉದಾಹರಣೆ :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.
ಉದಾಹರಣೆ :
ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : చింత, జంజాటం, దిగులు, దుఃఖం, బాధ, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం, శోకం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
उदास होने की अवस्था या भाव।
उसके चेहरे पर उदासी छायी हुई थी।ಅರ್ಥ : బాధతోకూడినటువంటి భావన
ಉದಾಹರಣೆ :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వగపు, వెత, వ్యాకులం, శోకం, సంతాపం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।ಅರ್ಥ : దుఃఖంతో నిండిన.
ಉದಾಹರಣೆ :
రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.
ಸಮಾನಾರ್ಥಕ : చింతగల, దిగులుగల, దుఃఖంతోకూడి, దుఃఖపూరితమైన, బాధాకరమైన, శోకపూర్ణమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :