ಅರ್ಥ : అప్పు చెల్లించుటకు డబ్బు లేకపోవడం
ಉದಾಹರಣೆ :
వ్యాపారంలో నష్టం కలుగుట వలన మహాజన్ దివాలా తీసాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చెరుపు, నష్టపోవటం, విఫలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Inability to discharge all your debts as they come due.
The company had to declare bankruptcy.ಅರ್ಥ : ఏదైనా వ్యాపారంలో లాభంకాక, పెట్టుబడీ కూడా రాకపోవడం
ಉದಾಹರಣೆ :
ఈ ప్రశ్నకు జవాబును వెతుకుతూ వెతుకుతూ నాబుద్ది దివాలా తీసింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A state of complete lack of some abstract property.
Spiritual bankruptcy.