ಅರ್ಥ : అసాధారణమైన వాటిని చూడగానే మనస్సులో కలిగే భావన.
ಉದಾಹರಣೆ :
సర్కస్లో నటులు చేసే ప్రదర్శనలు చూసి పిల్లలు ఆశ్చర్యపడ్డారు.
ಸಮಾನಾರ್ಥಕ : అచ్చెరుపాటుపడు, అచ్చెరువుపడు, అద్బుతంగాచుండు, ఆశ్చర్యపడు, దిగ్ర్భాంతిచెందు, వింతగావుండు, విశ్మయంపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी नई, विलक्ष्ण या असाधारण बात को देखने, सुनने या ध्यान में आने पर मन में उठने वाला भाव, प्रदर्शित होना।
सर्कस में नट और नटी का खेल देखकर बच्चों को आश्चर्य हुआ।