ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ దాటుకొను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

దాటుకొను   క్రియ

ಅರ್ಥ : నది లేదా సరస్సులను ఇవతలివైపు నుంచి అవతలికి వెళ్ళే క్రియ.

ಉದಾಹರಣೆ : అతను గంగా నదిని దాటి వెళ్ళాడు.

ಸಮಾನಾರ್ಥಕ : దాటు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जलाशय आदि के एक किनारे से दूसरे किनारे पर जाना।

हमने नाव से नदी पार की।
वह गंगा पार गया है।
पार उतरना, पार करना, पार जाना, पार होना

ಅರ್ಥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

ಉದಾಹರಣೆ : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు