ಅರ್ಥ : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
ಉದಾಹರಣೆ :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తీసివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మొదటగా ఉండే స్థలం నుండి వేరొక స్థలంలోకి ఉంచడం
ಉದಾಹರಣೆ :
కుర్చీని ఇక్కడి నుండి తొలగించారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
ಉದಾಹರಣೆ :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తోసివేయడం
ಉದಾಹರಣೆ :
ఈ జమిందారు ప్రసిద్ధి చెందిన దుష్టుడని తొలగించారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నోటి శబ్దాన్ని తోలగించు
ಉದಾಹರಣೆ :
గురువుగారు తల మీద చెయ్యి వుంచి బలయోగి నోటి శబ్దాన్ని తిసివేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తిసివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : లేకుండా చేయడం
ಉದಾಹರಣೆ :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : తీసివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :