ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ తొందరపాటు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

తొందరపాటు   నామవాచకం

ಅರ್ಥ : తొందరపాటు గల అవస్థ.

ಉದಾಹರಣೆ : రెండు సంవత్సరాలు ఇంటీకి దూరంగా ఉన్న తర్వాత కుటుంబస్తులను కలవాలనే అతని ఆతురత అధికమవుతూ వచ్చింది.

ಸಮಾನಾರ್ಥಕ : ఆటోపం, ఆతురత, ఆత్రం, సంరంభం, హడావుడి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

A lack of patience. Irritation with anything that causes delay.

impatience, restlessness

ಅರ್ಥ : మనసు నిశ్చలంగా ఉండకపోవుట

ಉದಾಹರಣೆ : కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.

ಸಮಾನಾರ್ಥಕ : ఆతురత, ఆత్రం, కంగారు, కలవరపడటం, తొందర, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चित्त के अस्थिर होने का भाव।

व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।
अभिनिविष्टता, अशांतता, अस्थिरचित्तता, उद्विग्नता, चलचित्ता, व्यग्रता

Feelings of anxiety that make you tense and irritable.

disquietude, edginess, inquietude, uneasiness

ಅರ್ಥ : శీఘ్రంగా ఉండే అవస్థ లేక భావన.

ಉದಾಹರಣೆ : ఉడుత వేగంగా చెట్టుపైకి ఎక్కిందిఅతడు పనిచేయడంలో వేగంగా ఉంటాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆటోపం, ఆదరా బాదరా, గబగబా, జల్దీ, జోరు, తొందర, త్వరితం, వేగం, వేగిరపాటు, శీఘ్రం, హుటాహుటి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शीघ्र होने की अवस्था या भाव।

उसके काम में शीघ्रता है।
जल्दी का काम शैतान का।
अप्रलंब, अप्रलम्ब, ईषणा, चटका, चपलता, जल्दी, तपाक, तीक्ष्णता, तीव्रता, तेज़ी, तेजी, त्वरण, त्वरा, फुरती, फुर्ति, रय, वेग, शिद्दत, शीघ्रता, सिताब

A rate that is rapid.

celerity, quickness, rapidity, rapidness, speediness

తొందరపాటు   విశేషణం

ಅರ್ಥ : చాలా గాబరాగా మాట్లాడటం.

ಉದಾಹರಣೆ : అతడు ఎల్లప్పుడు వ్యాకులమైన మాటలు మాట్లాడుతాడు

ಸಮಾನಾರ್ಥಕ : అధ్యైర్యం, ఆతురత, ఆదుర్థా, కంగారు, కలవరపాటు, వ్యాకులతమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Causing or fraught with or showing anxiety.

Spent an anxious night waiting for the test results.
Cast anxious glances behind her.
Those nervous moments before takeoff.
An unquiet mind.
anxious, nervous, queasy, uneasy, unquiet