ಅರ್ಥ : వేరు చేయడం
ಉದಾಹರಣೆ :
అతడు రాముతో నాకున్న సంబంధాన్ని తెంచాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
खत्म करना या न रहने देना।
उसने राम से अपने रिश्ते तोड़ लिए।ಅರ್ಥ : ఒకటిగా వున్నదాన్ని రెండుగా కత్తిరించడం
ಉದಾಹರಣೆ :
లాఠీతో కొట్టి గొల్లవాడు ఆవుకాలు విరిచాడు
ಸಮಾನಾರ್ಥಕ : భంగం చేయు, భగ్నం కలిగించు, విరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
ಉದಾಹರಣೆ :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పగులగొట్టు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :