ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ తీసివేయు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

తీసివేయు   క్రియ

ಅರ್ಥ : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.

ಉದಾಹರಣೆ : అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.

ಸಮಾನಾರ್ಥಕ : తొలగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अधिक मान,संख्या आदि में से छोटा मान,संख्या आदि निकालकर अलग करना।

उसने हिसाब करने के लिए पन्द्रह में से सात घटाया।
घटान करना, घटाना

Make a subtraction.

Subtract this amount from my paycheck.
deduct, subtract, take off

ಅರ್ಥ : మనుస్సు నుండి విరోధాలనూ పక్కకూ నెట్టడం

ಉದಾಹರಣೆ : మేము పరస్పరం విద్వేశాలను దూరం చేశాం.

ಸಮಾನಾರ್ಥಕ : అపకర్షించు, ఉద్వాసించు, దూరంచేయు, నశింపచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कल्पना, विचार आदि से छुटकारा पाना या उसे न रहने देना।

हम आपसी मन-मुटाव को मिटाएँ।
दूर करना, दूर हटाना, मिटाना, हटाना

Remove something concrete, as by lifting, pushing, or taking off, or remove something abstract.

Remove a threat.
Remove a wrapper.
Remove the dirty dishes from the table.
Take the gun from your pocket.
This machine withdraws heat from the environment.
remove, take, take away, withdraw

ಅರ್ಥ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం

ಉದಾಹರಣೆ : కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గెంటించు, తప్పించు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हटाने का काम दूसरे से कराना।

ठेकेदार ने झुग्गी-झोपड़ियों को गुंडों से हटवाया।
हटवा देना, हटवाना

ಅರ್ಥ : ఒక ప్రదేశంలో లేకుండా చేయడం లేదా దూరం చేయడం

ಉದಾಹರಣೆ : ఎవరో నా పేరును ఓటర్ల జాబితానుండి తొలగించారు

ಸಮಾನಾರ್ಥಕ : తీసేయు, తొలగించు, దూరంచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उस स्थान पर न रहने देना या दूर करना।

किसी ने मेरा नाम मतदाता सूची से हटा दिया है।
अलग करना, अहुटाना, उड़ाना, डिलीट करना, दूर करना, निकालना, मिटाना, हटाना

Remove or force out from a position.

The dentist dislodged the piece of food that had been stuck under my gums.
He finally could free the legs of the earthquake victim who was buried in the rubble.
dislodge, free

ಅರ್ಥ : లేకుండా చేయడం

ಉದಾಹರಣೆ : నావికుడు ఆనకట్టను తొలగించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : తొలగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

* पाल की लंबाई,चौड़ाई आदि को कम करना।

नाविक पाल को घटा रहा है।
कम करना, घटाना

Reduce (a sail) by taking in a reef.

reef

ಅರ್ಥ : లేకుండా చేయడం

ಉದಾಹರಣೆ : సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు

ಸಮಾನಾರ್ಥಕ : తొలగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

झटके से अलग करना या काटकर दूर फेंकना।

सिपाही ने दुश्मनों के सर उड़ा दिए।
उड़ाना

किसी वस्तु में पड़ी या गिरी हुई वस्तु बाहर करना या हटाना।

उसने दूध में पड़ी हुई मक्खी को निकाला।
निकालना, बाहर करना

Cut or remove with or as if with a plane.

The machine shaved off fine layers from the piece of wood.
plane, shave

ಅರ್ಥ : పనినుండి దూరం చేయడం

ಉದಾಹರಣೆ : నేను నా పాత పనిమనిషిని మాన్పించాను

ಸಮಾನಾರ್ಥಕ : తొలగించు, మాన్పించు, మాన్పు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

नौकरी से अलग करना।

मैंने अपनी पुरानी बाई को छुड़ा दिया।
छुड़ाना, छोड़ाना

Remove from a position or an office.

remove

ಅರ್ಥ : పదవి స్థానం, అధికారం మొదలైన వాటి నుండి పంపింపచేయడం.

ಉದಾಹರಣೆ : యజమాని రెహమాన్ను నౌకరి పని నుండి తీసేశారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

स्थान, स्वामित्व, अधिकार, पद आदि से अलग करना।

मालिक ने रहमान को नौकरी से निकाल दिया।
खलाना, दरवाजा दिखाना, निकालना, बाहर करना

ಅರ್ಥ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం

ಉದಾಹರಣೆ : చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सार भाग को निकालना या हटाना।

भ्रष्टाचार शासन प्रणाली की जड़ों को खोखला कर रहा है।
खोखला करना

Get rid of something abstract.

The death of her mother removed the last obstacle to their marriage.
God takes away your sins.
remove, take away

ಅರ್ಥ : లేకుండాచేయడం

ಉದಾಹರಣೆ : అతని పాలలో పడిన ఈగను తీసివెయ్యి.

ಅರ್ಥ : ఒక పని నుండి దూరం చేయడం

ಉದಾಹರಣೆ : మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు

ಸಮಾನಾರ್ಥಕ : అపకర్షించు, ఎడయించు, ఎడలించు, ఎత్తివేయు, ఓసరించు, కడవపెట్టు, చీలితపెట్టు, తూలించు, తొలగించు, నిరసించు, రద్దుచేయు, విదుల్చు, వెడలించు, వేరుచేయు, సడలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

साफ़ बच जाना या निकल जाना।

पिछली बार वे पुलिस की कार्रवाई से बच निकले थे।
बच निकलना