ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ తిమ్మిరి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

తిమ్మిరి   నామవాచకం

ಅರ್ಥ : కదలకుండా కూర్చోవటం వల్ల కాళ్ళు లేదా చేతుల రక్త ప్రవాహం ఆగి స్పర్శ లేకపోయే క్రియ

ಉದಾಹರಣೆ : అతను వైద్యుడి దగ్గరకు తిమ్మిర్ల చికిత్స చేయించుకోవడానికి వెళ్లాడు.

ಸಮಾನಾರ್ಥಕ : జోము, సలిపిరి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार का रोग जिसमें हाथ या पैर में सनसनाहट होती रहती है।

वह चिकित्सक के पास झुनझुनी का इलाज कराने गया है।
झनझनाहट, झुनझुनाहट, झुनझुनी, सुरसुरी

ಅರ್ಥ : కాళ్ళలోని కండారాలు సంకోచం వల్ల వచ్చే వ్యాధి

ಉದಾಹರಣೆ : తిమ్మిరివాయువు కారణంగా అతడు సరిగ్గా నడవలేకుండా పోతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : తిమ్మిరివాయువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पैर के किसी नस या नसों की सिकुड़न।

टाँस के कारण वह ठीक से चल नहीं पा रहा है।
टाँस

A painful and involuntary muscular contraction.

cramp, muscle spasm, spasm

ಅರ್ಥ : కదలకుండా కూర్చోవటం వల్ల కాళ్ళు లేదా చేతుల రక్త ప్రవాహం ఆగి స్పర్శ లేకపోయే క్రియ

ಉದಾಹರಣೆ : కాలిపై కాలు ఉంచి కూర్చోవటం వల్ల నా కుడికాలు తిమ్మిరి ఎక్కుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : నొప్పి, సలసల, సలిపిరి, సలిపిర్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हाथ या पैर में रक्त का संचार रुकने से होनेवाली अस्थायी या क्षणिक सनसनाहट।

पैर पर पैर चढ़ाकर बैठने से मेरे दाहिने पैर में झुनझुनी हो रही है।
झनझनाहट, झुनझुनाहट, झुनझुनी, सन सन, सन-सन, सनसन, सनसनाहट, सनसनी, सुरसुरी