ಅರ್ಥ : నారతో అల్లిన పొడవాటి వస్తువు దీనితో పశువులను కడతాము
ಉದಾಹರಣೆ :
గ్రామస్తులు దొంగను తాడుతో కట్టేశారు.
ಸಮಾನಾರ್ಥಕ : దారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పంటను కోసిన తర్వాత దాని నుండి గింజలను తీసే పని దీనిలో ఎద్దులను ఉపయోగిస్తారు
ಉದಾಹರಣೆ :
అతను ధాన్యపుబుట్టని తాడుతో కట్టి ఉంచాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The separation of grain or seeds from the husks and straw.
They used to do the threshing by hand but now there are machines to do it.ಅರ್ಥ : పీచుతో తయారు చేసినటువంటి లావు తాడు
ಉದಾಹರಣೆ :
తాడును బరువును కట్టడానికి ఉపయోగిస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A very strong thick rope made of twisted hemp or steel wire.
cableಅರ್ಥ : అదొక వస్తువు దానితో కొన్నింటిని కట్టవచ్చు.
ಉದಾಹರಣೆ :
యశోధ కృష్ణుని తాడు ద్వారా రోలుకు కట్టివేసింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పశువులకు తినిపించే పిండి
ಉದಾಹರಣೆ :
రైతు తన ఎద్దుల కొరకు మొక్కజొన్న తాడును వుడకబెట్టి తినిపిస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Fine powdery foodstuff obtained by grinding and sifting the meal of a cereal grain.
flourಅರ್ಥ : గాగ్ర ,పరికిణి మొదలగునవి కట్టుటకు ఉపయోగించు దారము
ಉದಾಹರಣೆ :
బొందె ముడిపడటం వలన కోయవలసి వచ్చింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A tie consisting of a cord that goes through a seam around an opening.
He pulled the drawstring and closed the bag.