ಅರ್ಥ : ఉత్పత్తి చేయు క్రియ.
ಉದಾಹರಣೆ :
క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండించబడినది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act or process of producing something.
Shakespeare's production of poetry was enormous.ಅರ್ಥ : సమూహాన్ని నిర్మించడం
ಉದಾಹರಣೆ :
భారతమాత రక్షణ కోసం మనం ఒక సైన్యాన్ని తయారు చేయాలి
ಸಮಾನಾರ್ಥಕ : ఏర్పాటుచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* भविष्य में किसी भूमिका या कार्य के लिए (किसी को) तैयार करना।
व्यापारी अपने लड़के को अपना उत्तराधिकारी बनाने के लिए तैयार कर रहा है।ಅರ್ಥ : ఏదేని పని సరిగ్గా చేయుట.
ಉದಾಹರಣೆ :
వనభోజనములో శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఏర్పాటుచేయు, రూపొందించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कोई काम ठीक तरह से करने की व्यवस्था करना।
पिकनिक में श्याम ने खाने का प्रबंधन किया।ಅರ್ಥ : ఏర్పాటుచేయడం
ಉದಾಹರಣೆ :
ఆ ప్రయోగ శాలలో పరికరాలను తయారు చేస్తున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : సంసిద్దంచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* मापने के लिए, रिकार्ड के लिए या नियंत्रण के लिए उपकरणों से लैस करना।
वह प्रयोगशाला को उपकरणों से सुसज्जित कर रहा है।Equip with instruments for measuring, recording, or controlling.
instrumentಅರ್ಥ : ఒక రూపాన్ని ఇవ్వడం
ಉದಾಹರಣೆ :
అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని వస్తువును సరిచేయు భావన.
ಉದಾಹರಣೆ :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : నిర్మించు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।ಅರ್ಥ : చెడిపోయిన వస్తువులను బాగు చేయడం
ಉದಾಹರಣೆ :
చెడిపోయిన బండిని తయారుచేస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : మరమ్మత్తుచేయు, రిపేరుచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
टूटी-फूटी चीज़ को पुनः ठीक दशा या रूप में लाना।
घड़ीसाज घड़ी की मरम्मत कर रहा है।ಅರ್ಥ : సిద్దచేయడం
ಉದಾಹರಣೆ :
ఈ రోజు ఇంట్లో వేడీ _వేడి గా పూరీలు తయారుచేస్తున్నారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అన్నింటిని సమకూర్చుకోవడం
ಉದಾಹರಣೆ :
ఈ భోజనాన్ని ఏవేవో పదార్ధాలతో తయారు చేశారు
ಸಮಾನಾರ್ಥಕ : రెడీచేయు, సిద్దంచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
ಉದಾಹರಣೆ :
గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।ಅರ್ಥ : రూపాన్ని నిర్మించడం
ಉದಾಹರಣೆ :
మందిరం తయారుచేయబడింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
ಉದಾಹರಣೆ :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
ಸಮಾನಾರ್ಥಕ : కట్టు, నిర్మించు, రూపొందించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కొత్తగా సృష్టించడం
ಉದಾಹರಣೆ :
ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : నిర్మించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।
वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।