ಅರ್ಥ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
ಉದಾಹರಣೆ :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గెంటించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
ಉದಾಹರಣೆ :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
ಸಮಾನಾರ್ಥಕ : పారిపోజేయు, వదిలించు, విడిచిపెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :