ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : గాలిలో ఉండే భాష్పము
ಉದಾಹರಣೆ : సముద్రపు గాలుల్లో ఆర్థ్రత ఎక్కువగా ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆర్థ్రత, చెమ్మ, తెమ్మ, తేమ, తేవము, ద్రవము, నిమ్ము, నెమ్ము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
हवा में होनेवाली भाप की मात्रा।
Wetness in the atmosphere.
ಅರ್ಥ : భూమి, ఇంటికప్పు, గోడలు మొదలైనవాటి ఆర్ద్రత
ಉದಾಹರಣೆ : వర్షాకాలంలో గోడలపై తేమ వస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : తేమ, నెమ్ము
भूमि, छत, दीवार आदि की आर्द्रता।
Wetness caused by water.
ಸ್ಥಾಪನೆ