ಅರ್ಥ : త్రాసు యొక్క ఒకవైపునున్న గిన్నె
ಉದಾಹರಣೆ :
అతడు బరువును తూచుటకు త్రాసు యొక్క ఒక పల్లెంపై ఒకభాగమును మరియు ఇంకొక వైపు సామాగ్రి పెట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తరాజుపళ్ళెం, త్రాసుపళ్ళెం, త్రాసుసిబ్బి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కొలుచుటకు ఉపయోగించు యంత్రం.
ಉದಾಹರಣೆ :
ఇది ఒక లీటరు కొలమానం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह साधन जिससे कुछ मापा जाए।
यह एक लीटर का मापक है।Instrument that shows the extent or amount or quantity or degree of something.
measuring device, measuring instrument, measuring systemಅರ್ಥ : కిలోలను కొలిచే పరికరం
ಉದಾಹರಣೆ :
రైతు ధాన్యం మొదలగు వాటిని త్రాసులో తూకం వేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తులాయంత్రం, త్రాసు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A scale for weighing. Depends on pull of gravity.
balance