ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ జోడించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

జోడించు   క్రియ

ಅರ್ಥ : సూదికి దారాన్ని జతచేయడం

ಉದಾಹರಣೆ : సంచిని కుట్టడానికి అతడు సూదిలో దారం ఎక్కించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎక్కించు, జతచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सुई के छेद या नाके में तागा आदि डालना।

थैली सीने के लिए वह सुई में धागा पिरो रही है।
पिरोना, पिरोहना

Pass a thread through.

Thread a needle.
thread

ಅರ್ಥ : అన్నింటినిఒక క్రమపద్దతిలో పెట్టడం

ಉದಾಹರಣೆ : అతడు పెప్సీ బాటిల్లను జోడిస్తున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पेय पदार्थ को ठंडा करने के लिए बरफ के नीचे रखना।

वह पेप्सी की बोतल को झाल रहा है।
झालना

ಅರ್ಥ : ఏదేని వేరొక దానికి చివరిలో చేర్చుట.

ಉದಾಹರಣೆ : మాల తయారుచేయుటకు బంగారు తీగలను కలుపుతారు.

ಸಮಾನಾರ್ಥಕ : కలిపిన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी दूसरे के साथ अंत में लगाना या सटाना।

हार बनाने के लिए उसने सोने के तारों को संलग्न किया।
जोड़ना, संबद्ध करना, संलग्न करना

Cause to be attached.

attach

ಅರ್ಥ : విరిగిన వస్తువులను కలుపుట.

ಉದಾಹರಣೆ : వడ్రంగి విరిగిన కుర్చీని అతికించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంటించు, అతికించు, పట్టించు, సంధించు, హత్తించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दो या कई वस्तुओं या भागों को सी-कर, मिलाकर, चिपकाकर या अन्य उपाय द्वारा एक करना।

बढ़ई मेज़ के टूटे हुए पाए को जोड़ रहा है।
दर्ज़ी ने सलवार की लंबाई बढ़ाने के लिए उसमें और कपड़ा मिलाया।
जुड़ाना, जोड़ना, मिलाना, लगाना, सटाना

Connect, fasten, or put together two or more pieces.

Can you connect the two loudspeakers?.
Tie the ropes together.
Link arms.
connect, link, link up, tie

ಅರ್ಥ : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం

ಉದಾಹರಣೆ : డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అనుసంధించు, ఎక్కించు, కూర్పు, చేర్చు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सितार, ढोल आदि की डोरी या तार कसना या तानना।

ढोलकिया ढोलक चढ़ा रहा है।
चढ़ाना

Alter or regulate so as to achieve accuracy or conform to a standard.

Adjust the clock, please.
Correct the alignment of the front wheels.
adjust, correct, set

ಅರ್ಥ : విడిగా వున్న దాన్ని జంట చేయడం

ಉದಾಹರಣೆ : పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది

ಸಮಾನಾರ್ಥಕ : కలుపు, జతచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी प्रकार का संबंध स्थापित करना।

विवाह दो परिवारों को जोड़ता है।
जोड़ना, मिलाना

Establish a rapport or relationship.

The President of this university really connects with the faculty.
connect

ಅರ್ಥ : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.

ಉದಾಹರಣೆ : ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎక్కించు, కలుపు, కూడు, జతచేయు, జమచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खाते, काग़ज़ आदि में लिखना।

महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।
चढ़ाना, टाँकना, दर्ज करना, दाख़िल करना, दाखिल करना, पावना करना

Record in writing. Enter into a book of names or events or transactions.

register