ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ జింక ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

జింక   నామవాచకం

ಅರ್ಥ : ఒక రకమైన జింక దక్షిణ ఆసియాలో ఉంటుంది

ಉದಾಹರಣೆ : సాంబర్ చర్మంతో తయారుచేసినటువంటి దుస్తులు చాలా వేడిగా ఉంటాయి.

ಸಮಾನಾರ್ಥಕ : సాంబర్


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार का हिरन जो विशेषकर दक्षिण एशिया में पाया जाता है।

साँभर की खाल के बने पहनावे बहुत ही गरम होते हैं।
काकड़ा, शंबर, शाँभर, शांभर, शाम्बर, समूर, समूरक, समूरु, साँभर, सांबर, सांभर, साबर, साम्बर

A deer of southern Asia with antlers that have three tines.

cervus unicolor, sambar, sambur

ಅರ್ಥ : చిరుత తర్వాత వేగంగా పరిగెత్తే జంతువు

ಉದಾಹರಣೆ : జింక చర్మం మీద కూర్చొని ఋషులు-మనుషులు తపస్సులు చేస్తుంటారు.

ಸಮಾನಾರ್ಥಕ : అజినయోని, ఏణము, ఏణి, కందళి, కదలి, కురంగము, గాలిమొకము, చతుర, చలనము, చీనము, నులికొమ్ము, పిడి, మరూకము, మెకము, మెగము, రంకువు, లేటి, లేడి, వాతాయువు, శంబరము, సులోచనము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक शाकाहारी चौपाया जो मैदानों और जंगलों में रहता है।

हिरण की छाल पर बैठकर ऋषि-मुनि तपस्या करते थे।
आहू, कुरंग, मयु, मृग, वातप्रमी, वाताट, व्याधमीत, शाला-वृक, शालावृक, सुनयन, सुलोचन, हरिण, हरिन, हिरण, हिरन

Distinguished from Bovidae by the male's having solid deciduous antlers.

cervid, deer

ಅರ್ಥ : సీతను తీసుకెళ్ళడానికి రావణుడు రాక్షసున్ని పంపిన రూపం

ಉದಾಹರಣೆ : జింక జంతుప్రదర్శనశాలలో గెంతుతూ ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : లేడి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मादा हिरण।

हिरणी चिड़ियाघर में कुलाँचें भर रही थी।
कुरंगिन, कुरंगी, मृगिनी, मृगी, हरनी, हरिणी, हिरणी, हिरनी

ಅರ್ಥ : పెద్ద కొమ్ములున్న ఒక లేడి

ಉದಾಹರಣೆ : జింక మరియు ఆడజింక యొక్క ఒక జంట తోటలో ఎగురుతూ తిరుగుతూ ఉన్నాయి .


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

नर हिरण।

हिरण और हिरणी का एक जोड़ा बाग में उछल-कूद कर रहा है।
कुरंग, मृग, हरिण, हरिन, हिरण, हिरन

Adult male deer.

stag