ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ జారు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

జారు   క్రియ

ಅರ್ಥ : కాలు మన ఆదీనంలో లేనప్పుడు జరిగేది

ಉದಾಹರಣೆ : నేను దారిలో నడుస్తున్నప్పుడు కాలు జారి కింద పడ్డాను.

ಸಮಾನಾರ್ಥಕ : తట్టుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चिकनाहट के कारण कोई वस्तु अपने स्थान पर ठहर न सकना।

सड़क पर चलते समय मेरा पैर फिसला और मैं गिर गया।
फिसलना, बिछलना, रपटना

Move obliquely or sideways, usually in an uncontrolled manner.

The wheels skidded against the sidewalk.
skid, slew, slide, slip, slue

ಅರ್ಥ : వేరుగా అవడం లేదా దూరమవడం.

ಉದಾಹರಣೆ : వచ్చిన ఆపద తొలగిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : అపసరిల్లు, ఎడగిల్లు, జరుగు, తొలగు, విడివడు, వూడిపోవు, వెలువడు, వేరగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अलग या दूर होना।

आई बला अब टल गई।
अलग होना, अहुटना, टरना, टलना, दूर होना, हटना

Go out of existence.

She hoped that the problem would eventually pass away.
pass away

ಅರ್ಥ : లోభంతో నిండుకున్న ప్రవృత్తి కలిగి ఉండడం

ಉದಾಹರಣೆ : సేఠ్ యొక్క ధనాన్ని చూచి అతని మనసు చలించింది

ಸಮಾನಾರ್ಥಕ : చలించు, ద్రవించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लोभ से प्रवृत्त होना।

सेठ का धन देखकर उसका मन फिसल गया।
फिसलना

జారు   నామవాచకం

ಅರ್ಥ : జిడ్డు ప్రదేశములో ఏ వస్తువు నిలువకుండినది

ಉದಾಹರಣೆ : బావి దగ్గర బాగా జారుతోంది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसा चिकना होने की अवस्था या भाव जहाँ कोई वस्तु ठहर न सके।

कुँए के आस-पास बहुत फिसलन है।
फिसलन, फिसलाहट

A slippery smoothness.

He could feel the slickness of the tiller.
slick, slickness, slip, slipperiness

జారు   విశేషణం

ಅರ್ಥ : మృదువుగా వుండటం

ಉದಾಹರಣೆ : కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ నేల జారుతుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसमें फिसलन हो।

जरा संभलकर चलिए, यहाँ की जमीन फिसलाऊ है।
फिसलहा, फिसलाऊ

Causing or tending to cause things to slip or slide.

Slippery sidewalks.
A slippery bar of soap.
The streets are still slippy from the rain.
slippery, slippy