ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఒక రకమైన పెద్ద గింజలను జల్లెడించే ఉపకరణం
ಉದಾಹರಣೆ : అతడు జల్లెడతో గోధుమలు జల్లెడపడుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
एक प्रकार की बड़ी चलनी जिससे मोटे अनाज आदि चाले जाते हैं।
ಅರ್ಥ : చిన్న చిన్న రంద్రాలు కలిగి పిండి మొదలగు వాటిని జల్లించె సాదనం
ಉದಾಹರಣೆ : బురదలో పడి జల్లెడ తునిగిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : కిటికి, దోమతెర, వల
वह वस्तु जिसमें बहुत से छोटे-छोटे छेद बने होते हैं।
ಅರ್ಥ : పిండిని వడపోసేది
ಉದಾಹರಣೆ : ఆమె జల్లెడ నుంచి పిండిని జల్లిస్తున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : చాలనం, చాలని, శతపోనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
आटा आदि चालने का एक उपकरण।
A filter to retain larger pieces while smaller pieces and liquids pass through.
ಅರ್ಥ : బియ్యం నుండి నూకలను వేరు చేసే సాధనం
ಉದಾಹರಣೆ : ఆమె జల్లెడతో బార్లీని వడపోస్తున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : చాలనము
अनाज आदि छानने की एक प्रकार की चौकोर बड़ी छलनी।
ಅರ್ಥ : పిండిని శుద్ది పరిచే వస్తువు
ಉದಾಹರಣೆ : మీరు రేపు బజారులో ఒక జల్లెడ తీసుకురాండి.
आटा या मैदा छानने की महीन चलनी।
ಅರ್ಥ : పెద్ద జల్లించే పాత్ర
ಉದಾಹರಣೆ : అతడు జల్లెడతో నూడల్ జల్లిస్తున్నాడు.
बड़ी छन्नी।
Device that removes something from whatever passes through it.
ಸ್ಥಾಪನೆ