ಅರ್ಥ : ఇక్కడ_అక్కడ
ಉದಾಹರಣೆ :
పోలీసు తుపాకి పేల్చగానే బజారులో జనం చెల్లాచెదరయ్యారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
इधर-उधर।
पुलिस के आँसू गैस छोड़ते ही भीड़ तितर-बितर हो गई।ಅರ್ಥ : ఇక్కడ అక్కడ వ్యాపించి ఉన్న
ಉದಾಹರಣೆ :
చెల్లాచెదరైన ప్రజలను ఒకే వరుసలో ఉండాల్సిందిగా మనవిచేశారు
ಸಮಾನಾರ್ಥಕ : అస్తవ్యస్తమైన, చిన్నాభిన్నమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो इधर-उधर फैला हुआ हो या हो गया हो।
तितर-बितर भीड़ को पंक्तिबद्ध होने के लिए कहा गया।ಅರ್ಥ : అటు ఇటు పడి ఉండిన
ಉದಾಹರಣೆ :
పక్షులు భూమిపై చెల్లాచెదురై ఉన్న గింజలను ఏరుకొంటున్నాయి
ಸಮಾನಾರ್ಥಕ : కకావికలైన, చిందరవందరైన, పికపికలైన, వకావికలైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Occurring or distributed over widely spaced and irregular intervals in time or space.
Scattered showers.