ಅರ್ಥ : పాడైపోవడం
ಉದಾಹರಣೆ :
కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : కుళ్ళిపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎదైనా ఆహార పదార్థాలు తినడానికి పనికి రాకుండా పోవడం
ಉದಾಹರಣೆ :
చెడిపోయిన పండు కొంత వాడిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : కుళ్లిపోయిన, పాసిపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
ಉದಾಹರಣೆ :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : నాశనమైన, పాడైన, పాడైపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.ಅರ್ಥ : చాలా రోజుల కాలం నుండి నిల్వవుంచినది పనికిరాకుండా పోవడం
ಉದಾಹರಣೆ :
పాసిపోయిన నూనె శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : కుళ్లిపోయిన, పాసిపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(used of decomposing oils or fats) having a rank smell or taste usually due to a chemical change or decomposition.
Rancid butter.ಅರ್ಥ : చీము, రక్తంతో వికారంగావున్న.
ಉದಾಹರಣೆ :
చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
ಸಮಾನಾರ್ಥಕ : కుళ్ళిన, కుళ్ళిపోయిన, క్రిమిసంక్రమితమైన, చెడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ಉದಾಹರಣೆ :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
ಸಮಾನಾರ್ಥಕ : అశుద్ధమైన, కుళ్లిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పనికిరాకుండా పోవుట.
ಉದಾಹರಣೆ :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
ಸಮಾನಾರ್ಥಕ : అంతమైన, ఉపయోగపడని, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।ಅರ್ಥ : నాశనమైన.
ಉದಾಹರಣೆ :
నేడు భ్రష్ట సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే అవసరం ఎంతైనా వుంది
ಸಮಾನಾರ್ಥಕ : భ్రష్టుపట్టిన, భ్రష్టుపడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Lacking in integrity.
Humanity they knew to be corrupt...from the day of Adam's creation.