ಅರ್ಥ : దీని ముందు లేక మధ్యలో ఉన్నపుడు ఆ వైపునున్నది కనిపించకుండునది.
ಉದಾಹರಣೆ :
కట్టె వెలుగుచొరనియ్యని వస్తువు.
ಸಮಾನಾರ್ಥಕ : అర్థముకాని, అస్పష్టవివరణగల, అస్వచ్చమైన, కాంతివిహీనమైన, కిరణ అభేద్యమైన, మందమైన, వెలుగుచొరనియ్యని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చీకటితో నిండివున్న.
ಉದಾಹರಣೆ :
శ్రీ కృష్ణుని జననం బాగా అంధకారంతో నిండిన రాత్రి జరిగినది.
ಸಮಾನಾರ್ಥಕ : అంధకారంగల, నిశాచరమైన, మబ్బుగానున్న
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अंधकार से भरा हुआ।
कृष्ण का जन्म भादो की अँधेरी रात्रि में हुआ था।