ಅರ್ಥ : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం
ಉದಾಹರಣೆ :
బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : బొమ్మ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Illustrations used to decorate or explain a text.
The dictionary had many pictures.ಅರ್ಥ : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది
ಉದಾಹರಣೆ :
కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : బొమ్మ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.
ಉದಾಹರಣೆ :
ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కళ్ళ ముందు కనిపించేవి
ಉದಾಹರಣೆ :
సూర్యాస్తమయం యొక్క దృశ్యం చాలా అందంగా ఉంది
ಸಮಾನಾರ್ಥಕ : దృశ్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :